Miracles

Home | Miracles | Page 16

నీవు ప్రతిదినము విజయంతో గడపవచ్చు!

కొన్ని మార్లు ఏమవుతుందంటే రోజు ప్రారంభించటకముందే వేధించే ఆలోచనాలు, తలంపులు ఎదురొస్తాయి.. “ఈ రోజు నేను చేయవలసినదంతా నేను ఎప్పటికీ పొందలేను…ఆ ఫోన్ కాల్ కోసం నేను ఎలా సమయం కనుగొంటాను? ఈ రోజు నా కట్టుబాట్లను నిలబెట్టుకోలేకపోతానేమో?” కానీ అదృష్టవశాత్తూ,…

ఖచ్చితంగా ప్రార్థించు

మన ప్రార్థన జీవితం మన ఇష్టాలను బట్టి ఉన్నప్పుడు మనం ఏమి చేయాలి? ఎవరు లేదా ఎవరి కోసం ప్రార్థించాలో మనకు నిజంగా తెలియకపోతే? మనం బైబిల్లో చదువుతాము: “దేవోక్తి లేనియెడల జనులు కట్టులేక తిరుగుదురు..”సామెతలు 29:18 మన స్వంత జీవితాలకు స్పష్టమైన గురి పెట్టుకోవడం చాలా అవసరం. దేవుడు మనలను సృష్టించి, ఈ భూమిపై ఉంచిన గొప్ప కారణాన్ని తెలుసుకోవడానికి.కొన్నిసార్లు దేవుడు ఎడారి  ఋతువులను అనుమతిస్తాడు, కాబట్టి వాగ్దానం చేయబడిన భూమి మనకు గమ్యస్థానం…

మొట్ట మొదట…దేవునితో సమయం కేటాయించండి.

మీ కుటుంబ జీవితం మరియు అనేక వృత్తిపరమైన లేదా స్వచ్ఛంద బాధ్యతల మధ్య, దేవునితో సమయాన్ని గడపడం కష్టమవుతుందా? బైబిల్లో చదువుతాము, “ కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పు డవన్నియు మీకనుగ్రహింపబడును.” మత్తయి సువార్త 6:33…

నీ జీవితంపై దేవుని పిలుపు ఉంది!

నిన్ను జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు, దేవుడు మిమ్మల్ని తన కొరకు గొప్ప కార్యాలకు పిలుస్తున్నాడు, తన మహిమలో పాల్గొనడానికి. మీ జీవితంలో ఆయన పిలుపును మీరు మరచిపోతే, దేవుడు దానిని మీకు గుర్తు చేయకుండా ఉండడు. “దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన…

నీ సంపూర్ణ శక్తితో దేవుని ప్రేమించు

దేవుడు మనలను పూర్తిగా,  సంపూర్ణంగా చూసుకుంటానని వాగ్దానం చేశాడు: అది అతని భాగం.ఈ వాగ్దానం నెరవేరాలంటే, మన వంతు కూడా చేయాలి: దేవుని  ప్రేమించండి. తన గొప్ప ప్రేమలో, దేవుడు తనను ప్రేమించని వారిని కూడా ప్రేమిస్తాడు. అయినప్పటికీ, ఆయనను ప్రేమించినవారిని ఆయన క్రుప చూపుతాడు. “దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.” రోమీయులకు 8:28 మీ హృదయం, ఆత్మ, మనస్సు మరియు శక్తితో దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏమిటి?. దేవునిహృదయపూర్వకంగా ప్రేమించడం అంటే ఆయనను నిజాయితీతో ప్రేమించడం..ఆయన మార్గాలన్నీ మనకు అర్థం కాకపోయినా, “అవును,…

దేవుడు నీతో సంబాషించాలనుకుంటున్నాడు

దేవుడు నీతో సంబాషించాలనుకుంటున్నాడు, దేవుడు వాక్యమై యున్నాడని నీకు తెలుసా?ఈ విషయమును బైబిల్ మనకు చెపుతుంది .ఆదియందు వాక్యముండెను,వాక్యము దేవునియొద్ద ఉండెను,వాక్యము దేవుడై యుండెను.యోహాను 1:1 దేవుడు వాక్యమైతే ఒక విషయము అర్ధం అవుతుంది అదేమిటంటే ఆయన మాట్లాడాలని అనుకుంటున్నాడు అని….

నీవు దేవుని నుండి ఏమి ఆశిస్తున్నావు

నీవు దేవుని నుండి ఏమి ఆశిస్తున్నావు, నేను దేనికి భయపడుచున్నానో అదే నాపైకి వచ్చెను. (యోబు 3:25).   అయితే నేను విశ్వసించినట్లు నాకు కలిగెను (మత్తయి 8:13). నేను పరలోక సంబంధమైన వాటిని ఆశించినప్పుడు నాకు తెలుసు అవి నాకు దొరుకునని….

దేవుని శాంతిని పొందుము

యేసు చెప్పెను, “నా శాంతిని నీకిచ్చుచున్నాను. అది లోకమిచ్చేటటువంటిది కాదు. మీ హృదయమును కలవరపడనీయకుము,  భయపడకుము.”(యోహాను 14:27) యేసే నీ సమాధానము. నీవొకప్పుడు దేవునికి శత్రువుగా ఉంటివి. నీ తలంపులు, క్రియలు, మాటల ద్వారా,అయితే యేసయ్య వచ్చి తండ్రిలో మనలను ఐక్కపరచెను.సమాధనపరచెను….

దేవుడు నీ కొరకు తన కృపను చూపుటకు సంతోషించుచున్నాడు.

నీ తప్పుల యొక్క పరిమాణం నీపై దేవుని కి ఉన్న ప్రేమకు ఎన్నడూ సమానము కాలేదు. నా స్నేహితుడా ఇది చూడడానికి స్పష్టముగా ఉంటుంది అయినప్పటికీ కొన్ని సార్లు అపరాధ భావము యొక్క బరువుచేత నీవు నలిగిపోతున్న అనుభవము కలిగి యుంటావు….

స్తుతి ఆరాధన నిన్ను పైకిలేవనెత్తును

మీ గాయాలు చాలా లోతుగా ఉన్నాయని, వాటిని నయం చేయలేమని మీరు అనుకుంటారా? మీ గతం చాలా భయంకరమైనది, అది మీకు కలిగించే బాధలను తప్పలేరు అని అనుకుంటారా?మీకు ఒక నిరీక్షణ … వీటన్నిటి నేపథ్యంలో దేవుడు మీకు శక్తివంతమైన ఆయుధాన్ని ఇచ్చాడు: స్తుతి ఆరాధన! మీరు దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు ప్రతిఫలంగా ఏమీ ఆశించకుండా మీరు మీ ప్రేమను ఆయనకు తెలియజేస్తారు….రాజులకు రాజుయైన ప్రభువు యొక్క సన్నిధిలో మీరు ప్రవేశిస్తారు. బైబిలు చెబుతోంది, “దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును”…