Sign up and I would be happy to send you my encouragement email called “A Miracle Every Day” each morning!

Eric-WHITE-handtekening-transparant
* indicates required
    *

Home | A Miracle Every Day

GOD DESIRES TO TRANSFORM YOUR LIFE, ONE DAY AT A TIME

బైబిలు జీవముగల  దేవుని గురించి మాట్లాడే అద్భుతాలతో నిండి ఉందిఆయన అసాధ్యాన్ని సాధ్యం చేసే దేవుడుఆయనసమస్తము మేలు కొరకు సమకూర్చునుఆయన నిన్ను ఆశీర్వదించాలని కోరుకున్నాడు! " రోజు  కో అద్భుతం “

మీ విశ్వాసం అభివృద్ధి మరియు దేవుని ఉనికిని మరియు శక్తి అనుభవించడానికి సహాయం చేస్తుంది!

మీరు క్రీస్తులో ప్రతిదీ కలిగి ఉన్నారు!

ఈ సంవత్సరం మరియు ప్రతి సంవత్సరం, క్రైస్తవులు క్రీస్తు పునరుత్థానాన్ని గుర్తుంచుకోవడానికి ఈస్టర్ జరుపుకుంటారు. కానీ ఈ సంవత్సరం, ముఖ్యంగా మహమ్మారి వెలుగులో, మనము యేసు మరణం మరియు పునరుత్థానాన్ని మరింత గట్టిగా మరియు మరింత ధైర్యంగా ప్రకటిస్తున్నాము! యోహాను 11:25 లో యేసు మనకు స్పష్టంగా చెప్పినట్లుగా యేసు పునరుత్థానం మరియు జీవితం. మన కోసం యేసు  తన జీవితాన్ని త్యాగం చేయడం గురించి ఆలోచించినప్పుడు, తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుడి జీవితాన్ని మనకోసం మార్చుకోవడానికి దారి తీసిన అత్యంత అందమైన ప్రేమ కథను మనం అర్థం చేసుకోవడం మొదలుపెట్టాము. మనలను  రక్షించడానికి యేసు ఏమి భరించాడో బైబిల్ చెబుతుంది:…

మీరు ప్రార్థనలో నిజాయితీగా ఉండగలరా?

దేవుడిని కించపరచకుండా మన ప్రార్థనలు కాపాడబడాలా లేదా మన నిజమైన భావాలను వ్యక్తపరచడానికి స్వేచ్ఛగా ఉండాలా? ఇది చాలా శక్తివంతమైన ప్రశ్న, ఎందుకంటే మనందరిలో లోతుగా, దేవుని పట్ల గౌరవం మరియు పవిత్ర భయం ఉంది. మీరు ఏమనుకుంటున్నారు? దేవునితో కాపలాగా ఉండే ధోరణితో నేను నిజంగా కష్టపడ్డాను. నేను అతని ఆమోదం పొందాలనుకున్నందున నా కొన్ని చీకటి భావోద్వేగాలు మరియు ఆలోచనలను నేను నిలుపుకున్నాను. నా తండ్రితో నా సంబంధం నుండి నేను ఈ ధోరణిని బదిలీ చేసాను. చిన్నతనంలో, నాన్నను ప్రసన్నం చేసుకోవడానికి నేను బాగా నటించాలని అనిపించింది.…

మీరు ప్రార్థన యొక్క శక్తిని కనుగొన్నారా?

ప్రపంచంలో ప్రార్థన యొక్కశక్తి బహుశా చాలా తప్పుగా అర్థం చేసుకున్నదా? నేను ఫిలిప్పీయులు 4: 6 లో ప్రార్థన శక్తి గురించి ఒక వాగ్దానాన్ని కనుగొన్నాను, “దేనినిగూర్చియు చింతపడకుడి..” అపొస్తలుడు పౌలు మనకు చింతకు అతి తక్కువ ఖరీదైన విరుగుడుని ఇస్తాడు. మందుల తీసుకోవడం, డ్రగ్స్ దుర్వినియోగం చేయడం లేదా ఆందోళన కారణంగా అనారోగ్యం పాలయ్యే లక్షలాది మందిని మీరు ఊహించగలరా?  చింత / ఆందోళన ప్రపంచవ్యాప్తంగా అంటువ్యాధిగా మారింది,…

సాక్ష్యాలు

"రోజు కో అద్భుతం" ఎమైల్స్ సబ్స్క్రయిబ్చె సినప్పట్నుంచి నన్ను నేను అవాంఛనీయవాడని అనుకోవడం లేదు. ఇప్పుడు నేను దేవుడు నన్ను ప్రేమిస్తున్నడని, నన్ను ఆయన చేతిలో ఏకైక పాత్ర అని ప్రకటిస్తున్నాను. నా జీవితం పూర్తిగా మారిపోయింది!

"రోజు కో అద్భుతం" చదవటం ఎడారిలో నీళ్లు లాంటిది.... నా జీవితం లోతుగా మార్చబడింది.

ఎవరికైనా తెలియకుండా ఒంటరిగా మరియు ఖాళీగా భావించిన ఒక క్రైస్తవుడిగా నేను ఉన్నాను, కానీ "రోజు కో అద్భుతం" ప్రతి రోజు చదివినప్పటినుండి, నా జీవితం చాలా మారింది. నేను ఆనందముతో నిండి ఉన్నాను ఎందుకంటే దేవుడు నన్ను బేషరతుగా ప్రేమిస్తున్నాడని నాకు తెలుసు. నేను అసమర్థుడను అని నేను భావించటంలేదు ఎందుకంటే దేవుడు సమర్థులను ఎన్నుకోడు.... కాని ఆయన ఎన్నుకున్నవారిని అర్హతులుగా చేస్తాడు.

పరిచయం

ఎరిక్ సెలెరిఎర్ Paris లో పని చేసే ఒక సంఘ కాపరి, ఆవిష్కరనకర్త, ఇంటెర్నెట్ సువార్తీకులు. ఈయన "రోజుకో అధ్భుతం" అనే ఈ వ్యాఖ్యలకి రచయిత. ఇంటెర్నెట్ సువార్తని స్థాపించిన ఒకరైన ఈయన, ప్రపంచం లొనే పెధ్ధ ఇంటెర్నెట్ సువార్త మరియు శిక్షనా కూడికను స్థాపించారు. ప్రస్తుతం 33 భాషలలో, 60 క్రైస్తవ సంస్థలతో Jesus.net పని చేస్తుంది. ఇంగ్లిష్ లో ఈ వెబ్సైట్ పేరు PeacewithGod.net. TopChrétien.com అనబడే ఫ్రెంచ్ క్రైస్థవ వెబ్సైట్ కూడా ఎరిక్ సెలెరిఎర్ సృష్టించినదే. గత 30 ఏళ్లలో ఈయన బిల్లీ గ్రహం గారితో, బిల్లీ గ్రహం ఏవంజెలికల్ ఆస్సొసియేశన్ (BGEA) తో సన్నిహితంగా ఉండి బిల్లీ గ్రహం గారిని ఆయన ఆత్మీయ తండ్రిగా భావిస్తారు. Joyce Meyer లాంటి ఇతర అంతర్జాతీయ భాగస్వాములతో దేవుడు ఎరిక్ గారి సేవను దైవికంగా కలిపారు.

నా పొరుగువారిని, తోటి విశ్వాసులను ప్రోత్సహించి, వారికి సహాయపడటానికి దేవుడు నాలో ఒక అభిరుచిని ఇచ్చాడు. అందుకే, TopChrétien మరియు Connaitredieu.com సృష్టించిన తరువాత (అర్థం 'దేవుని తెలుసుకోవడం' ఇంగ్లీష్ లో), మరింత వ్యక్తిగతీకరించిన సేవను ప్రారంభించాలని నా మనస్సులో ఒక అలోచన ఏర్పడింది. అందువల్ల "రోజు కో అద్భుతం" ప్రారంభం అయ్యింది.

ఈ ఆలోచన యునైటెడ్ స్టేట్స్లో కొలరాడో పర్వతాలలో ప్రార్ధన సమయం నుండి పుట్టింది. పరిశుద్ధాత్మ నాకు
చెప్పినట్లుగా:”ఎరిక్, నా ప్రజలను ప్రోత్సహిస్తుంది. నేను సజీవుడైన దేవుడు, పిల్లల జీవితాలలో నా ఉనికిని చూపించాలని కోరుకుంటున్నాను.” అద్భుతాలు చేయు దేవునియందు నమ్మకం ఉంచుటకు మనందరికి ప్రోత్సాహము ఎంతో అవసరము. (మార్కు 16:17-20, అపోస్తుల కార్యములు 1:8)

ఆగస్ట్ 2015, "రోజు కో అద్భుతం" ఫ్రెంచ్ లో ప్రారంభించబడింది. ఇప్పుడు ఫ్రెంచ్ భాష మాట్లాడే ప్రపంచంలో 400,000 మంది సభ్యులను కలిగి ఉంది. ఎరిక్ యొక్క హృదయంలో ప్రపంచంలోని అన్ని దేశాలలోనూ ప్రవేశపెట్టటానికి దేవుడు కలుగ చేసాడు!

దేవుడు ఈ ప్రోత్సాహిస్తున్న ఎమైల్స్ ద్వార చేసిన గొప్ప కార్యములను బట్టీ ఆశ్చర్య పదుచున్నాను. నేను ఆయనకు మహిమను ఇస్తాను! ఈ ప్రతి దిన ఆహారము మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని మిమ్ములని ఆయన ఎన్నుకున్న ప్రణాలికొలో ప్రవేశపడుతుందని ఆశిస్తున్నాను.

0aa5074f-signature-eric_06u01s06u01s000000
Eric-photo

ఒక ప్రార్థన.... దేవుడు మీరు కూడా ఊహించని మరొక పరిమాణంలోకి నడిపిస్తాడు.

Eric-WHITE-handtekening-transparant

సజీవంగా ఉన్నందుకు ధన్యవాదాలు!