ఆయన ప్రేమను వ్యక్తపరచటానికి మీరు జన్మించినట్లయితే?
జీవితంలో మనము అడుగడుగున ముందుకు సాగిస్తూ దేవునికి దగ్గరవుతున్నారు. ఇతరుల జీవితాలను ఆశీర్వదించడానికి ఈ పెరుగుదలను ఆయన అనుమతిస్తే?
“అప్పుడునేను ఎవని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవియ్యగా వింటిని. అంతట నేనుచిత్తగించుము నేనున్నాను నన్ను పంపు మనగా..” యెషయా 6:8
దేవుడు మీ జేవితాన్ని పరివర్తన దారికి తీసుకొనివెళ్తున్నాడు. ఆయన తన వాక్యాన్ని మరియు ఆయన వాగ్దానాలను మీ హృదయంలోకి మాట్లాడుతున్నాడు. మీ జీవితాన్ని ఇతరులకు ఆశీర్వాదంగా ఉండునట్లు ఆయన మిమ్ములను సిద్దపరుస్తున్నాడు !
ఆయన మీ జీవితంలో తన దయ, జ్ఞానం మరియు శక్తిని నింపుతున్నాడు, మిమ్మల్ని ప్రేమ రాయబారిగా, మీరు ఎక్కడ ఉన్నా ఒక ఆశీర్వాదకరంగా ఉండాలని ఆయన కోరుతున్నాడు.
మరింత ముందుకు వెళ్ళమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను … ఇతరుల జీవితాలలో సానుకూల ప్రభావం చూపడానికి…
నాతో ప్రార్థించండి: “ప్రభూ, నేను నీలో నా గుర్తింపును తెలుసుకున్నాను.నన్ను నీవు రూపొందించావు. నా జీవితం నా చుట్టూ ఉన్న వారందరినీ ఆశీర్వదించాలి! నన్ను తీసుకొని మీ ప్రేమను వ్యక్తపరచటానికి నన్ను ఉపయోగించుకోండి. నీ పేరుట, ఆమేన్. ”
شکر برای وجودتان!