మీరు సిద్ధంగా ఉన్నారా?

14 May (1)

Home | Miracles | మీరు సిద్ధంగా ఉన్నారా?

నా మనవడు లూకా తన తండ్రితో ఫ్రాన్స్ వెళ్ళడం గురించి ఎప్పుడూ కలలు కనేవాడు. కనుక ఇది నిజం అయినప్పుడు మేము ఇద్దరూ అనుభవించిన ఉత్సాహాన్ని మీరు ఊహించవచ్చు. అతను చూడాలనుకున్న స్థాలాల గురించి మేము మాట్లాడాము. అక్కడ వెళ్ళినప్పుడు చాలా చల్లగా ఉండింది..చుట్టూ మంచు! కాని నా స్నేహితుడు నన్ను హెచ్చరించనందుకు వెచ్చని బట్టలు తీసుకున్నాము,  దేవునికి ధన్యవాదాలు.

మీరు ఎప్పుడైనా  ఒక ముఖ్యమైన సమావేశానికి లేకా కొత్త ప్రదేశానికి సిద్దపడకుండా వెళ్ళారా?

బైబిల్ మనకు చెబుతుంది, “కాగా, దేవునిచేత ఏర్పరచబడినవారును పరిశుద్ధులును ప్రియులునైనవారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంత మును ధరించుకొనుడి.”  కొలొస్సయులకు 3:12

మనలో చాలా మంది మన బట్టలు మరియు అలంకరణలను తయారు చేయడానికి ఎక్కువ సమయం గడుపుతాము…. ఇది నాకు చాలా ఆశ్చర్యం ఎందుకంటే  మనము మన అంతరంగాలను విస్మరిస్తాము.మనము తరచూ మానసికంగా లేదా ఆధ్యాత్మికంగా నగ్నంగా సమావేశాలకు వెళ్తాము.

నేను మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాను. మనము ప్రతిరోజూ ప్రారంభించే ముందు సరైన వైఖరులు మరియు ఆత్మీయ దుస్తులను  ధరించే ప్రయాణంలో నాతో చేరండి:

  1. బాధ, కోపం, అసూయ& ఏదైనా భావోద్వేగ వ్యర్థాలను వదిలించుకోండి
  2. ఆత్మతోనిండి ఉండండి. నిన్ను స్వస్థపరచడానికి, నింపడానికి మరియు శక్తివంతం చేయడానికి ఆయనను ఆహ్వానించండి.
  3. మీఅంతరంగం సిద్ధం చేసుకోండి. మీ రోజును ఆధ్యాత్మికంగా లేదా మానసికంగా నగ్నంగా ప్రారంభించవద్దు

దయచేసి మీరు అద్భుతంగా రూపొందించబడ్డారని మర్చిపోవద్దు.

شکر برای وجودتان!

20210728093415_6950b7da-8906-4d42-bdea-cf0dc8efa328

آیا مایل به دریافت پیغام های روزانه ی ما در جعبه ی دریافت ایمیل خود هستید؟ ثبت نام نمایید.



*By subscribing, you agree to the Jesus.net terms & conditions and Privacy Statement.

Leave a Comment